Monday, February 18, 2019

GO 21 released :IR of 20% cash Sanctioned





20% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ
GO.Ms.No.21 Dt:18-02-2019

» బేసిక్ పే పై 20% మధ్యంతర భృతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ

» 01-07-2018 నుంచి ఐఆర్ వర్తింపు
01-07-2018 నుంచి 31-03-2019 వరుకు 'నోషనల్'(అనగా నగదు రూపంలో రాదు)

» 01-04-2019 నుంచి నగదుగా ఐఆర్ వర్తింపు
పెరిగిన ఐఆర్ ను జూన్ నెలలలో నగదుగా చెల్లిస్తారు...

» ఏప్రిల్, మే నెలల ఐఆర్ ను ఆరియర్స్ రూపుంలో జూన్ నెలలలో అందనున్నాయి..

» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఎయిడెడ్), వర్క్ చాటెడ్,
కంటిజెంట్, మరియు 2015 పిఆర్సీ ప్రకారం వేతనం పొందే ఉద్యోగులందరికి
 వర్తిస్తుంది.






Download GO

Download IR 20% table

No comments:

Post a Comment

Sponsers