Thursday, February 14, 2019

AP DSC Results @ CSE.AP.GOV.IN



     డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల


▪డీఎస్సీ మెరిట్‌ జాబితాను రాజమహేంద్రవరంలో శుక్రవారం(ఫిబ్ర‌వ‌రి 15) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.

▪మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు.

▪జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు.

▪ఫలితాలు విడుదల అయిన తరువాత ఈ క్రింద లింక్ ద్వారా పొందగలరు


Link 1 GET DSC Results

Link 2 CET DSC Results

No comments:

Post a Comment

Sponsers